Happy New Year 2022 Wishes Telugu Download

Happy New Year 2022 Wishes Telugu Download: 2021 Year seems to have passed down very quickly just as 2020. Since 2 years the world has been suffering badly with Corona pandemic. Recently one more new Virus “Omicron” started spreading its claws from African nations. Experts say that As many of us has taken Covid vaccines and so there are very less chances for its spreading.

So this 2022 going to be the Best Healthy year for all of Us. Start your New year with New resolutions, goals and Be energetic. Here we have picked the Best “Happy new year wishes in telugu” from the internet, so that you can easily share with your well wishers, friends, relatives on the occasion of New year 2022.

Happy New Year 2022 Wishes Telugu Download

నూతన సంవత్సరంలో మీరు పూర్తి ఆరోగ్యంగా, కావాలసినంత సంపదతో ఆనందంగా గడపాలని మనస్పూర్తగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

రేపు మీ జీవితంలోకి ఒక 365 పేజీల పుస్తకం రాబోతుంది. ధాని మొదటి పూజీని చక్కగా, అందంగా రాయాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొత్త నెల.
నవ్యారంభం.
కొత్త మనస్తత్వం.
కొత్త దృష్టి.
కొత్త ప్రారంభం.
కొత్త ఉద్దేశాలు.
క్రొత్త ఫలితాలు.
2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు!

గతాన్ని మరచి కొత్త ప్రారంభాన్ని జరుపుకునే సమయం ఇదే. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

కరోనా మహమ్మారి కొత్త సంవత్సరంలో కనుమరుగు కావాలని.. నూతన సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్

ఇప్పటివరకూ లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. ఇక నుండి అలాంటివి ఎదురుకాకుండా కొత్తగా ఆలోచిద్దాం.. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

మధురమైన జ్ణాపకాలు నిలుస్తాయి జీవితాంతం.. రాబోతోంది నూతన సంవత్సరం.. వచ్చే కొత్త సంవత్సరంలో అలాంటి క్షణాలెన్నో మీరు ఆనందించాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు హ్యాపీ న్యూ ఇయర్..

ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు..

గతంలోని జ్ణాపకాలను గుర్తుచేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *