Environment Slogans In Telugu
Environment Slogans In Telugu
Environment is Slowly getting Polluted day by day because of Pollution, over population, wastages in rivers, deforestations, etc.
Environment takes revenge on us if we don’t care to protect it. Eathquakes, Tsunamis, Cyclones, tornados like thing takes place only to balance this environment situations. The Ozone layer in Sky is slowly getting depleted and making UV rays to enter our atmosphere. Lot of Harmful and Polluted gases are making this Ozone layer depletions.
It is now the responsibility of everybody to Protect this environment from coming dangers. Here we have given you some of the Environment Slogans. Share these and Spread the Importance of Protecting Environment.
10 Environment Slogans In Telugu
“మనకు ఉన్నదీ ఒక్కటే భూమి
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం”
“ఈ రోజే ఒక మొక్కను నాటండి”
“భూమి సురక్షితంగా ఉంటేనే..
భవిష్యత్తులో మనుష్యులకు మనుగడ”
“ఒక్క నీటి బొట్టుని కూడా వృధా చేయకండి
నీరు దొరక్క చనిపోతున్న వారెందరో”
“ప్రకృతిని మీరు రక్షిస్తే
అది మిమ్మల్ని రక్షిస్తుంది”
“పర్యావరణ పరిరక్షణ మీ చేతుల్లోనే ఉంది”
“చెట్టే.. దేశ ప్రగతికి మెట్టు”
“మన ఊరి చెరువులు
మన ఇంటి సిరులు”
“మట్టి గణపతిని పూజిద్దాం..!
పర్యావరణాన్ని కాపాడుదాం..!”
“పర్యావరణంలో లోపం
మానవులకు శాపం”
“ఆకుపచ్చ ఆవరణ కోసం
పసిడి పచ్చని రాష్ట్రం కోసం”
Environment Quotes In Telugu
Environment is the most important part in our life. If we neglect environment it damages our lives. Nowadays these virus are spreading because of environment damage only. Below we have given you some best environment quotes. Share these with your friends, relatives and create awareness.
ఏసీ పెట్టుకుంటే నీ గది మాత్రమే చల్లగా ఉంటుంది..
అదే ఇంటి ముందు మొక్కలు నాటితే.. ఇల్లు మొత్తం చల్లగా ఉంటుంది
చెట్టే దేశ ప్రగతికి మెట్టు
పిల్లలు ఆస్థులు అంతస్తులు లేకున్నా బ్రతుకుతారు..
కానీ ఆక్సీజన్ లేకుండా బ్రతకలేరు
మనిషికి ఉండాల్సింది
ప్రకృతిపైన హక్కు కాదు
ప్రకృతి పట్ల బాధ్యత
మనం ప్రకతి భక్షణకై కాదు
రక్షణకై పుట్టాం
బాధ్యత నేర్చుకుందాం
భావితరాలకు పచ్చని బతుకునిద్దాం…!!
Environment Day Slogans In Telugu
Every Year Environment day is Celebrated on 5th June. if this day will be Celebrated like Big Festival then definitely earth will be free from hazardous things from which we are now getting effected. Here we have given you some of the best Environment day slogans. Share these with your friends and increase awareness.
చెట్లు నాటితే క్షేమం
చెట్లు నరికితే క్షామం
ఇంటింటా మొక్కలు నాటుదాం
ఊరంతా పచ్చదనంతో నింపుదాం
చెట్లు లేకపోతే ప్రాణవాయువుకు లోటు
చెట్లు నరికితే వాతావరణానికి చేటు
ప్రకృతి సమతుల్యత కాపాడడంలో చెట్టు మేటి
అది తెలుసుకుని చెట్ల ప్రాధాన్యత చాటి
పర్యావరణాన్ని కాపాడు.. ఒక్క మొక్కనైనా నాటి
చెట్లను కాపాడండి..
కాలుష్యాన్ని నివారించండి
భూమిని రక్షించండి
Slogans On Environment In Telugu Language
There are many Environment slogans available on internet. But only some slogans are available in Telugu language. Here in this article below, we are presenting you the best slogans on Environment in Telugu. Share these with your younger ones and make them aware the importance of protecting the environment.
కనీసం భూమినైనా కాపాడండి
నీడ ఇచ్చే గూడు చెట్టే
సేద తీర్చే తోడు చెట్టే
జన్మంతా మోసే నేలతల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము
ఒక చిన్న మొక్క నాటి నేల తల్లి రుణం తీర్చుకుందాం
పర్యావరణాన్ని మనం రక్షిస్తే
పర్యావరణం మనల్ని రక్షిస్తుంది
5 Slogans On Environment In Telugu
Since Tsunami Occured, All institutes in the world started spreading slogans on Environment. Some slogans are internationally famous. Here below we are presenting you some best 5 Slogns On Environment in Telugu
చేతులతో కరచాలనం చేయండి, చాలా చెట్లను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి
మొక్కలు నాటంటి !
పర్యావరణాన్ని రక్షించండి !!
చెట్లను సేవ్ చేయండి, ఇది మన రాబోయే తరాలకు ఉత్తమ బహుమతి..
భూమి మన ఇల్లు లాంటిది..
దానికి శుభ్రంగా, ఆకుపచ్చగా ఉంచడానికి మనం నిరంతరం ప్రయత్నాలు చేయాలి
అన్నింటికంటే పర్యావరణాన్ని ముందుగా కాపాడుదాం
ఎందుకంటే అది మనల్ని తిరిగి ఆదుకుంటుంది
వర్షం ఎక్కడ నుండి వస్తుందని పిల్లలుు అడిగితే..
దేవుడు కురిపిస్తాడు అని కాకుండా, మన మొక్కలు కురిపిస్తాయని చెప్పండి