Vinayaka Chavithi Greetings In Telugu
Vinayaka Chavithi Greetings In Telugu
Vinayaka Chavithi is One of the biggest Hindu Festival. Every Hindu Celebrates this festival all over the world wherever he lives. Installing Ganesh Idols and Mandapams in Colonies and Streets started in Independence Movement itself.
Freedom Fighter Bal Gangadhar Tilak gave a call to all indians to install Ganesh Idols intheir streets to show their strenght and cultural power to British rulers. Since then Almost all Indians are following this Practice of Installing Ganesh Idols on the occasion of Vinayaka Chavithi.
This Year 2021, Vinayaka Chaturthi will be celebrated on 10 September. Vinayaka Chavithi will be grandly celebrated in States like Maharashtra, Gujarath and Telangana. Below we are giving you the Best Selected Vinayaka Chavithi Greeting in Telugu. Share these with your well wishers, family members, friends, etc..
Vinayaka Chavithi Greetings In Telugu
మీకూ, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు..
ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..
గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం’
వినాయక చవితి శుభాకాంక్షలు..
విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా,
సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకివే మా
వినాయక చవితి శుభాకాంక్షలు.
ఓం గణానాంత్వా గణపతి గం హవామహే
ప్రియాణాంత్వా ప్రియపతి గం హవామహే
నిధీనాంత్వా నిధిపతి గం హవామహేవసే మమ
ఆ హమజాతి గర్భధమా త్వాం జాసి గర్భధం
ఓం గం గణపతయే నమః
మీకూ, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు..
అగజానన పద్మార్కం.. గజాననమ్ అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే
వినాయక చవితి శుభాకాంక్షలు.
గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు
లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
– మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు…
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
– అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా, మీ కష్టాలను సంతోషంగా, కారుమబ్బులు హరివిల్లులుగా
మార్చాలని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు
ఓం వక్ర తుందా మహాకాయ
కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా
వినాయక చవితి శుభాకాంక్షలు
మీరు చేసే ప్రతీకార్యం
ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని
వినాయక చవితి పండగ రోజున మీరందరూ
ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు
భక్తితో కొలిచేమయ్యా.. ఓ బొజ్జ గణపయ్యా.. దయతో మాపై కరుణించవయ్యా..
వినాయక చతుర్థి శుభాకాంక్షలు
ఏకదంతం మహాకాయం..
తప్తకాంచనాసన్నిభమ్.
లంబోదరం విశాలాక్షం..
వందేహం గణనాయకమ్..
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
G- Get
A- Always
N- New
E- Energy
S- Spirit &
H- Happiness
A- At All Times!
వినాయక చవితి శుభాకాంక్షలు
అంబాసుతుడవు లంబోదరా.. అఘములు బాపర లఘుమికర.. అమర వినుత ఇల ఆర్తుల బ్రోవరా.. సమరచతుర బల కీర్తులనివ్వరా.. – వినాయక చవితి శుభాకాంక్షలు
భక్తితో కొలిచేమయ్యా బొజ్జ గణపయ్య. దయతో మాపై కరుణ చూపయ్యా.
– మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.