Happy New Year Wishes In Telugu
Happy New Year Wishes In Telugu: 2021 has ended and 2022 has started. This 2022 is special for almost all in the world. Since the past 2 years we all have suffered a lot with Corona and it has almost come to end as we have taken 2 doses of Vaccine.
May this 2022 be the Best year in your life. let past be buried in past itself. Start this new 2022 with full of energy, optimism, resolutions. Here we have selected the best New year wishes in telugu and presented to your. Share these wishes with your well wishers, friends, relatives.
Happy New Year Wishes In Telugu
కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ.. కొత్త ఏడాది శుభాకాంక్షలు
నూతన సంవత్సరం అంటే అందరికీ ఇష్టం. ప్రతి సంవత్సరం సుగంధ భరితం.. ఈ సంవత్సరంలో ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని కోరుకుంటూ 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు..
కొత్త సంవత్సరం వేళ.. కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ.. మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్
కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం కలకాలం మీతోనే ఉండిపోవాలని.. మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు! రాబోయే సంవత్సరం గొప్ప సాహసాలు మరియు అవకాశాలతో నిండి ఉండండి
కొత్త నెల.
నవ్యారంభం.
కొత్త మనస్తత్వం.
కొత్త దృష్టి.
కొత్త ప్రారంభం.
కొత్త ఉద్దేశాలు.
క్రొత్త ఫలితాలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం..
రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.