Telugu Christmas Messages Pdf
Telugu Christmas Messages Pdf: Christmas is the Biggest Festival Celebrated grandly every year by the billions of People on the Earth. Christianity is not only the major religion but Jesus christ has more number of followers from other religions as well. His birthday is Celebrated as Christmas Festival. You might have tired searching for the Best Telugu Christmas messages, So we have Picked the best from the internet and presenting to you. Share these with your well wishers, friends, relatives.
Telugu Christmas Messages Pdf
ఇదిగో కన్య గర్బము ధరరించి ఒక కుమారుని కనును ఆయనను “ఇమ్మానుయేలు అని పిలిచెదరు” – మత్తయి 1:22
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను – లూకా 2:7
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
అంతట వారు ఆ గృమమున ప్రవేశించి, తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి, సాష్టంగపి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళద్రవ్యములకు కానుకలుగా సమర్పించిరి – మత్తయి 2:11
మీకు మీ కుటుంబసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మిత్రులందరికి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనియ్యకుము – కీర్తన 19:13
క్రీస్మస్ శుభాకాంక్షలు
దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు. దానికి ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనున ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను – 2పేతురు 3:11-12
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
ప్రబువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుడుడి, మీ హృదయుములను స్థిరపరచుకొనుడి – యాకోబు 5:8
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును – 1 యెహాను 3:3
క్రిస్మస్ శుభాకాంక్షలు