Good Afternoon Messages In Telugu
Good Afternoon Messages In Telugu
Afternoon is the time we all wait to eat. Though some doesn’t care about it, Many of us, as we are tired and busy at work from morning we eager for Lunch time. At Afternoon lunch we doesn’t care whether the food is delicious or not, we’ll only fell to fill our stomach and satisfy our Hunger. Having Heavy food in Afternoon makes us sleepy at work. On Holidays or weekend, Having Good Sleep after Lunch feels really Awesome and Relax. People living at home take a short nap after Having Lunch. In some Big Offices or Work Locations it is the time for Chatting and sharing food. Below we have given you some of Good Afternoon Messages, Share these with your well wishers, Friends, relatives, etc..
10 Good Afternoon Messages In Telugu
భోజనం టైం అయింది చేసావా ?
ఎన్ని సార్లు చెప్పాలి నీకు టైంకి తినమని..
తొందరగా తిను బుజ్జి..
శుభమధ్యాహ్నం
హాయ్.. భోజనం చేశారా ?
సరే.. చల్ల చల్లగా ఐస్ క్రీం పంపిస్తున్నా తినండి
శుభమధ్యాహ్నం
ప్రశ్నించనిదే సమాధానం దొరకదు..
ప్రయత్నించనిదే విజయమూ దక్కదు..
శుభమధ్యాహ్నం
ఒక వ్యక్తి యొక్క విలువ
వారి మాటల్లోని నిలకడను బట్టి తెలుస్తుంది
శుభమధ్యాహ్నం
హలో సర్, మేడం..
ఎలా ఉన్నారు ? ఏం చేస్తున్నారు ? తిన్నారా ?
Good Afternoon
బట్టలు శరీరానికి వేయగలం కానీ వ్యక్తిత్వానికి కాదు
దాన్ని ఎక్కువ రోజులు దాచలేం..!!
శుభమధ్యాహ్నం
జీవితంలో అతికష్టమైనా కాలమే
మంకు ఒక గొప్ప పాతంగా మారుతుంది
శుభమధ్యాహ్నం
పెద్ద, ధనిక చూడనిది
కుల, మాత బేధం లేనిది
బంధుత్వం కన్నా గొప్పది
స్నేహం ఒక్కటీ..!!
శుభ మధ్యాహ్నం
సాధ్యం కాదన్న భావన మనసులోనుంచి తొలగడమే..
విజయపధంలో తొలి అడుగు
Good Afternoon
తప్పు చేశారని ప్రతి ఒక్కరిని నిందిస్తూ పోతే
ప్రేమించడానికి ఎవరూ మిగలరు
శుభ మధ్యాహ్నం
నువ్వు నా గురుంచి ఆలోచించక పోయినా..
నేను ఎప్పుడిదో నీ గురుంచి ఆలోచిస్తూంటా
మనసులో ఏమి పెట్టుకోక హాయిగా తిను
Good Afternoon
శుభ మధ్యాహ్నం మిత్రమా..
భోజనం టైం అయింది..
లంచ్ చేయడం మరిచిపోకండి
ఓయ్!! భోజనం టైం అయ్యింది..
తిన్నావా..!!
Good Afternoon