Shivaratri Wishes in Telugu
MahaShivaratri Wishes in English & Telugu
Shiva Ratri is one of the Biggest Hindu Festival Celebrated by Hindus in the Hounour of Lord Shiva. Many Stories are being surrounding about the Origin of this Festival. This Festival falls in the 13th or 14th day of Phalguna month of Hindu Calender. This Festival is Celebrated in Night because it is said that Shiva has done Hevenly dance on that night for Creation, Preservation and Destruction of the world.
All Lord Shiva ardent devotees will wakeup at that night. They chant Lord shiva’s name, does fasting and do prayers whole night. Below we are giving you the Beautifull Selected Wishes of Shivaratri So that you can share it with your Beloved ones, relatives, friends, etc..
Shivaratri Wishes in English
May Lord Shiva shower his benign blessings on you and your family. May happiness and peace surround you with his eternal love and strength..
Spend the whole night of Shivratri by chanting the name of Lord Shiva and seek his divine blessings.
Keep saying Om Namah Shivay! May the blessings of Lord Shiva remain with you throughout your life.
Shivratri blessings to you and your family. May the almighty Lord Shiva bless you all with good things and perfect health.
Shiv is the truth,
Shiv is all peace,
Shiv is the creator,
Shiv is the bliss,
Wish you a mind thats joyous and free.
May Lord Shiva grant you a life,
Blessed with love without any strife,
May everything beautiful come your way,
These are my wishes on Mahashivratri Day.
Lokaha Samasthah Sukhino Bhavanto – Oh Lord of the Lords Grant Peace & Prosperity to the Entire Mankind. Show the Correct and Right Path to Each & Every Human Being in This Universe. Happy Mahashivratri!
Shivratri Means Auspicious Darkness. Devotees Must Spend the N8 of Shivaratri by Chanting With Full Sincerity the Name of Lordshiva Nd Seek His Divine Blessings. Happy Maha Shivaratri!
Mahashivratri is a day,
To pray for each one in a special way,
So let bholenath know your mind,
For he is the one who blesses mankind.
Show Your Blessings and Love on Elders, Children and Your Beloved on the Auspicious Occasion of Mahashivartri. Happy Maha Shivaratri!
MahaShivaratri Wishes in Telugu
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం
అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం
శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
హర హర మహదేవ శంబో శంకర..
ఇహపరముల నేలే జయ జగదీశ్వర..
కోరిన వారి కోరికలన్నీ తీర్చేటి
ఈశ్వరుడి చల్లని దీవెనలు ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ మీకు మీ బంధుమిత్రులందరికీ
మహా శివరాత్రి శుభాకాంక్షలు..
‘‘శివుని గొప్ప రాత్రి” శివుని పేరు జపించడం ద్వారా శివరాత్రి అంతా గడపండి. ఆ దేవ దేవుని ఆశీర్వాదం పొందండి. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
ఓం నమఃశివాయ..
వందే శంభు ముమామతి
సురగురం వందే జగత్కారణం
వందే సన్నగభూషణం
మృగ(శశి) ధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయ వరదం
వందే శివ శంకరం
మహా శివరాత్రి శుభాకాంక్షలు
‘శివ’ శబ్దం మంగళాత్మకం..
అందుకే ‘శివుడు’ అనే పేరు ఎన్నో శుభాలను సూచిస్తుంది.
శుభాలన్నీ గుణాలే! అనేక గుణాలకు నిలువెత్తు నిదర్శనం మహాశివుడు.
అందుకే, ఆయనను లోకమంతా ఆరాధిస్తోంది.
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
భీమా శంకరా.. ఓం కారేశ్వరా..
శ్రీకాళేశ్వరా.. మా ఎములాడ రాజరాజేవ్వరా..
మమ్మేలే మా ప్రాణేశ్వరా.. మా రక్ష నీవే ఈశ్వరా..
– మహా శివరాత్రి శుభాకాంక్షలు
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం..
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం..
– అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
శివుని అనంత గుణాలలో త్రినేత్రత్వం ఒకటి.
సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేవి శివుని మూడు కళ్లు.
అలా మూడింటిని కలిగి ఉండటం అనేది శివుని ప్రత్యేకత.
అంతటి సర్వశక్తిమంతుడైన శివుని ఆశీస్సులు మీకు..
మీ కుటుంబ సభ్యులకు నిత్యం ఉండాలని కోరుకుంటూ..
హ్యాపీ మహా శివరాత్రి
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు