Amma Quotes In Telugu

Mother or Amma Quotes In Telugu

Mother or Amma is the Beautifull word in all the words in the world. Mother is the Living God, greatest gift given by god to Us. There is lot to explain about the greatness of Mother.

Mother has got an highest place in human kind and in Human relations. All religions Considered Mother as a Second god, some considered her feet as a Heaven.

Once, Google asked a question to all the internet users in the world, “what is the sweetest word in your life”, then the Answer was Mother. Here we are giving you some of the Best Selected Quotes on Mother or Amma. Share these on Social media to your friends, well wishers, etc..

10 Mother Quotes In Telugu

“ఈ లోకంలో నువ్వు ద్వేషించినా..
నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే..”

“కనిపించే దైవం
కానీ పెంచే మాతృమూర్తి
ప్రేమలో గొప్పది
త్యాగశీలి, వాథాని మరుమల్లి
ఎన్నో బంధాల కలబోత అమ్మ”

“అమితమైన ప్రేమ అమ్మ..
అంతులేని అనురాగం అమ్మ..”

“గుడి లేని దైవం అమ్మ
కల్మషం లేని ప్రేమ అమ్మ
అమృతం కన్నా తియ్యనైన పలుకు అమ్మ
నా గుండె పలికే ప్రతి మాట అమ్మ”

“దేవుడు ప్రతి చోటా ఉండలేదు..
అందుకే తల్లిని సృష్టించాడు”

“అలుపెరుగని ఓర్పు అమ్మ..
అద్భుతమైన స్నేహం అమ్మ…
అపురూపమైన కావ్యం అమ్మ..
అరుదైన రూపం అమ్మ..”

“ఈ సృష్టిలో అందమైనది పువ్వు
నా దృష్టిలో అందమైనది మా అమ్మ”

“ప్రేమకు అర్ధం వెతుకుతున్నావా ?
చూడాల్సింది నిఘంటువు కాదు అమ్మ ముఖం “

“మరణం అంచువరకు వెళ్లి
పసిబిడ్డకు జన్మనిచ్చే ప్రతీ తల్లీ.. దైవమే”

“అమ్మ గురుంచి ఎంత చెప్పినా తక్కువే..
అమ్మ కోసం ఎంత చేసినా తక్కువే..
అమ్మను ఎంత తలచినా తక్కువే..”

“కన్న బిడ్డ కోసం..
కట్టుకున్న వాణ్ణే కాదు..
కాలయమున్నయినా ఎదురిస్తుంది
కన్న తల్లి”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *