I Miss You Quotes In Telugu

“I Miss You” Quotes In Telugu

Sometimes if We Miss a Person it will be really hard for us to forget. Missing a Person though he is alive hurts a lot.

This case happens mostly in break up Love Stories. You’ll miss a Guy or a Girl whom you’ve loved in past. All memories keeps surrounding our minds, sometimes we don’t even get sleep or hunger when we miss a person a lot.

It is the Beautifull and Painfull emotion. Here we have given you some of “I Miss You Quotes” Share these when every you Miss them.

10 “I Miss You” Quotes In Telugu

“నిన్ను వీడి ఒక్క క్షణమైనా ఉండలేను..”

“నీకు దూరమైనా క్షణం, నాకు నేను దూరమౌతాను”

“హృదయం ఎన్ని సార్లు గాయపడినా
మనసుకి నచ్చిన వారిని మరిచిపోదు.. కారణం..
హృదయానికి నటించడం తెలియదు తపించడమే తెలుసు”

“రోజులో.. ప్రతీ గంట, ప్రతీ నిమిషం, ప్రతీ క్షణం నిన్ను మిస్ అవుతున్నాను”

“నువ్వు ప్రతీ చోటా వున్నావు.. నా ముందు తప్ప”

“కవులు తమ బాధని వ్యక్తం చేయడానికి ఎన్నో పదాలని ఉపయోగిస్తారు..
నేను మూడు పదాలు మాత్రమే చెపుతా.. I Miss You”

“నా కలలో నిన్ను చూడకుండా నేను నిద్రపోలేను”

“నువ్వు నాకు వదల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. నా పక్కనే ఉన్నట్టుంది”

“మనం ఇంక కేవలం కధల్లో, కలలో మాత్రమే కలుసుకుంటామేమో అనిపిస్తుంది”

“ఈ రాత్రి నిన్ను చూడడానికి చుక్కల్లో వెతుకుతున్నాను”

“నా చుట్టూ ఎంతమంది ఉన్నా.. నువ్వు లేక నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *