Christmas Messages In Telugu

Christmas Messages In Telugu: Christmas is the Biggest Fesitval in the world Celebrated by Billions of People. It is Celebrated on the occasion of Birthday Of Jesus Christ. Jesus has done a huge service to makind at those period. Many believe that he is the son of god and so worship him. Many might have searching for the best Christmas messages in Telugu. For them we have selected the best Christmas messages in Telugu. Share these messages with your well wishers, relatives, friends on the occasion of Christmas festival.

Christmas Messages In Telugu

అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది
యగునట్లు చేసితిని యొషయా 51:2
క్రిస్మస్ శుభాకాంక్షలు

ఆయనయందు తప్ప వేరొకనియందు రక్షణ లభింపదు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు
నామము వెరొకనికి ఇవ్వబడలేదు – ఆపోస్తులుల కార్యములు 4:12
క్రిస్మస్ శుభాకాంక్షలు

అతను బలహీనులకు శక్తిని, శక్తిలేనివారికి బలాన్ని ఇస్తాడు. – యెషయా 40:29
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

ప్రబువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుడుడి, మీ హృదయుములను
స్థిరపరచుకొనుడి – యాకోబు 5:8
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను
– లూకా 2:7
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు

క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని
కోరుకుంటూ..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

ప్రభువు నామమునుబట్టి ప్రార్థన చేయువాడెవడోవాడు రక్షించపబడును – రోమీయులకు 10:13
క్రిస్మస్ శుభాకాంక్షలు

నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును – యెహొవ 1:9
క్రిస్మస్ శుభాకాంక్షలు

“యెహోవా నాకు ఆధారము, కావున నేను వండుకొని, నిద్రపోయి మేలు కొందును” – క్రిస్మస్
శుభాకాంక్షలు

ఒకడు తాను చేయబోవునది హృదములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును
– సామెతలు 16:9

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *