Domestic Violence Slogans

Domestic Violence Slogans

Domestic Violence has increased 700 percent compare to last statistics. Around 603 million Women Suffer from these Domestic Violence.

In India it has become a part of culture. Abusing , Beating, warning to the newly married women has become common. Though our Country and World is Advancing in Technology, Women are still facing These violence at Home.

Victims need to get aware of ” The Protection of Women from Domestic Violence Atc 2005. Below we have given you some Slogans against this Domestic Violence.

10 Domestic Violence Slogans In Telugu

“గృహ హింసని వ్యతిరేకించండి”

“ఇంట్లో గృహిణి సంతోషంగా ఉంటేనే
ఇల్లు సంతోషంగా ఉంటుంది”

“ఆడవారిని గౌరవించు
అసలైన మగాడిగా నిలువు”

“గృహహింస నిరోధక చట్టం 2005ను తెలుసుకోండి
గృహ హింసను అరికట్టండి”

“భార్యంటే బానిస కాదు
బరువు అంత కన్నా కాదు
మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోక పోయినా పర్లేదు
కన్నీళ్లు పెట్టుకోకుండా చోసుకుంటే చాలు”

“స్త్రీ..
శిరస్సు వంచితే అది తన సహనం
తాను అనుగ్రహిస్తే వదలని గ్రహణం
ఆమె ప్రేమ పొందటం ఒక వరం
స్త్రీ ని భాదిస్తే వీడదు జన్మ జన్మలకు తన శాపం”

“గర్భం నుండే మొదలు ఆడపిల్లకు
చావు బతుకుల సుదీర్ఘ పోరాటం”

“రాత బాలేకపోతే..!
ఆడపిల్లకి అసలైన నరకం ఆవరితూ అంటే
అత్తతో లేక భర్తతో..!!”

“ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే
మేం ఉన్నాము అని ధైర్యం ఇవ్వండి”

“పెళ్ళికి ముందు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి
పెళ్లి తర్వాత భర్త, అత్తమామలు చెప్పింది చేయాలి
ఎప్పుడూ స్వేచ్ఛ లేని జీవితం ఆడపిల్లది”

“ఆడపిల్ల..
అందంగా లేకపోతే చంపేస్తారు
అందంగా ఉంటె ఎంత మందితో తిరిగిందోనని చంపేస్తారు
కట్నం తగ్గిన చంపేస్తారు
కానుకలు తేకపోయిన చంపేస్తారు
ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు
ప్రేమించకపోతే ప్రేమించినవాడు చంపేస్తాడు
ఎందుకు ఆడదానిగా పుట్టానా అని
అనుకునే లోపు పుట్టకముందీ చంపేస్తారు”

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *