Advance Christmas Images
Advance Christmas Wishes In Telugu
Christmas is the Biggest Festival Celebrated by Billions of People all over the World. It is Celebrated to Commemorate the Birth of Jesus Christ.
Scholars and Preiests of Jesus Period say that Jesus was born in Bethlehem in accordance with messianic prophecies.
Based on these Speculations, Church in 4th Century declare 25th December as Jesus Christ Birthday. Since then Billion followers of Jesus Christ Celebrate it.
10 Advance Christmas Wishes In Telugu
మీకూ, మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రతి ఇల్లు, ప్రతి హృదయం ఆనందంతో నిండాలని ఆ భగవంతుని కరుణా కటాక్షములు మీపై కురవాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు/మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆశిస్తూ అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..
ప్రతి జీవితానికి కావాలి పర్వదినం
మనమంతా ఆ దేవుడి బిడ్డలం..
ప్రపంచ శాంతికి కలిసుండాలి మనమందరం..
మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ..
అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు
దేవుడి వల్ల మీకు దీర్ఘాయువు కలుగును..
మీరు మరింత కాలం సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్‌తో పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పేద్దాం..
కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేద్దాం..
మీకూ, మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు
శాంతా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు
మంచి మనసుతో మెప్పిస్తాడు
అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ సీజన్..
మీ ఇంట్లో ప్రేమా ఆప్యాయతలు,
సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రతి ఇల్లు, ప్రతి హృదయం
ఆనందంలో నిండాలని
ఆ భగవంతుని కరుణా కటాక్షములు
మీపై కురవాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు