Happy Sankranthi Wishes In Telugu

Happy Sankranthi Wishes In Telugu:  Sankranthi is the Biggest festival in South India, mainly in telugu states. This festival is dedicated to the “Lord of Sun”. According to the Vedic texts, Lord Sun moves from Dakshinaya to Uttarayana which means from southern hemisphere to northern hemisphere.

Sankranthi is also the time of harvesting and sowing new seeds. Makara in Makara Sankranthi means “Capricorn”> Movement of Sun into “Zodiac of Capricorn” is also called Makara Sankranthi. Below we have given you “Happy Sankranthi Wishes in Telugu”. Share these with you relatives, Friends, well wishers.

Happy Sankranthi Wishes In Telugu

‘చెరకులోని తీయదనం.. పాలలోని తెల్లదనం.. గాలిపటంలోని రంగుల అందం.. మీ జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..’

‘భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు..’

‘ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..’

‘భోగి భోగభాగ్యాలతో..
సంక్రాంతి సిరిసంపదలతో..
కనుమ కనువిందుగా..
జరుపుకోవాలని కోరుకుంటూ..
సంక్రాంతి శుభాకాంక్షలు’

ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!’

‘మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు..
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా..’

మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా.

మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు..
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా.

మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో
ముత్యాల ముగ్గులతో.. కళ కళలాడే వాకిళ్లు
ఆనంద నిలయాలు
మీ ఇల్లు ఆనంద నిలయమై
మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ..
సంక్రాంతి శుభాకాంక్షలు

పచ్రతోరణాలతో.. పాడి పంటలతో..
భోగి సందళ్లతో.. ముంగిట ముగ్గులతో..
ఈ సంక్రాంతి మీ జీవితాలలో కొత్త కాంతి నింపాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

భోగి మంటలు.. రేగు పళ్లు.. మంచు బిందువులు..
ముత్యాల ముగ్గులు.. గొబ్బెమ్మలు.. డూ డూ బసవన్నలు
సన్నయి రాగాలు.. చెరుగు గడలు.. పొంగే పాలు..
అందమైన సంక్రాంతి మన అందరికి శుభం చేకూర్చాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

Happy Sankranthi Quotes In Telugu

Sankranthi is Celebrated in the honour of dedication and Devotion to the Lord Sun “Surya Deva”. According to the Traditions Surya deva enters into Zodiac sign Makara (Capricorn) and that is why it is called Makara Sankranthi.

Farmers havest their crops during this time and celebrated grandly in their villages. Telugu People Celebrated it every year grandly. Variety of sweets, dishes will be prepared on the occasion of Sankranthi. Below we have given you some best Sankranthi Quotes in telugu. Share these with your relatives, friends, well wishers.

మీ ఇంట్లో వారందరికీ భోగ భాగ్యాలు కలగాలని..

సంక్రాంతి సరదాలు సంవత్సరమంతా కొనసాగాలని..

కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నిండాలని..

కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..

ఇంటి లోగిలి వద్ద రంగు రంగు ముగ్గులతో..

వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో..

మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో..

మీ ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో..

ఆనంద నిలయంగా మారి.. మీ ఇంటిల్లి పాది

అందరూ నిత్యం సుఖ సంతోషాలతో కోరుకుంటూ

మీకు మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ.. మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ.. పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ.. సంక్రాంతి పండుగను జరుపుకోండి… తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి.. అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

అందరికీ భోగభాగ్యాలనిచ్చే భోగి.. సరదాలు తెచ్చే సంక్రాంతి.. ఇప్పటి నుండి కొత్తగా.. సరికొత్తగా.. మరింత ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

భోగిపళ్లుగా మారే రేగిపళ్లు.. చిన్నారుల ముసి ముసి నవ్వులు.. కలర్ ఫుల్ ముగ్గులు.. వాటి మధ్య గొబ్బెమ్మలు.. ఎక్కడ చూసినా హరిదాసుల కీర్తనలు.. కోడిపందాలు.. ఎడ్ల పందాలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

భోగి మంటలతో వస్తుంది వెచ్చదనం.. కోడి పందాలతో పెరుగుతుంది పౌరుషం.. పల్లెటూళ్లో పెరుగుతుంది జన సందోహం.. సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

కష్టాలను కాల్చివేసే భోగి మంటలు.. భోగాలను అందించే భోగి పళ్లు.. కొత్త అల్లుళ్లకి స్వాగతం పలికే తోరణాలు.. బరిలో పోరుకు సిద్ధమైన కోళ్లు.. తెలుగు లోగిళ్ల వద్ద రంగు రంగుల ముగ్గులు.. వాటిని వేసే మెరుగుదిద్దే అందమైన రంగవల్లులు.. హరిదాసుల కీర్తనలు.. పిండివంటలు.. కొత్తబట్టలు.. ఇంకా ఎన్నెన్నో సంబరాలను జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

ఆకాశంలోకి దూసుకెళ్లే పతంగులు.. పల్లెటూళ్లో పందెం రాయుళ్ల కోడిపందాలు.. ధాన్యపు రాశులతో నిండిపోయే గదులు.. చిందులు వేసేందుకు ముస్తాబయ్యే బసవన్నలు.. కీర్తనలు పాడే హరిదాసులు.. సంక్రాంతి అంటేనే మూడు రోజులు.. చూడగలమా పల్లెటూరి పడుచుల సోయగాలు.. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

సూర్యుడి మకర సంక్రమణం.. భోగి మంటలతో వెచ్చదనం.. అంబరాన్ని తాకే పతంగుల విహారం.. అవధుల్లేని కోడి పందేల సమరం.. తెలుగు లోగిళ్లలో రంగవల్లుల హారం.. అన్ని గుమ్మాలలో మామిడి తోరణం.. హరిదాసుల మధుర సంగీతం.. బసవన్నల సుందర నాట్యం.. పల్లెటూరిలోని పైరుల అందం.. కొత్త అల్లుళ్లు.. కోడళ్ల సరదాల వినోదం.. గుర్తుండి పోయే ప్రతి క్షణం.. నెమరు వేసుకో మిత్రమా మరో సంవత్సర కాలం… అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

Happy Sankranthi wishes In Telugu Images

Happy Sankranthi wishes In Telugu Images: Sankranthi is the biggest festival in Telugu states. Many People take long leave at their work places and go to their native villages to celebrate it grandly.

You might have tired of searching for the “Happy sankranthi wishes in telugu images” on the internet. Here we have presented you the best selected ones. Share these with your relatives, friends and well wishers.

Happy Sankranthi wishes In Telugu Images

Happy Sankranthi wishes In Telugu Images

Happy Sankranthi wishes In Telugu Images

Happy Sankranthi wishes In Telugu Images

Happy Sankranthi wishes In Telugu Images

Happy Sankranthi wishes In Telugu Images

Happy Sankranthi wishes In Telugu Images

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *