Death Condolence Message In Telugu
Death Condolence Message In Telugu
Death is a Tragedy in Everybodies life. How and when death comes nobody knows. Death is evitable. Don’t know how many days a Person lives in this Society.
Death may come at any time. Some think about death, some don’t, some gets aware. Some lead life at their full lenght as if they are going to die tommorow. There are some things between us for which even science cannot answere and Death is one of them.
It is Hearth Wrenching when some one close to us dies. Here we are giving you some Death Condolence Messages In Telugu.
10 Death Condolence Messages In Telugu
ఆయన మరణం తీరని లోటు.. తన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
జీవితంలో మరణం లాంటి విషయాలు చేదుగా ఉన్నా జీర్ణం చేసుకోవాల్సిందే.. వారి జ్ఞాపకాలు చెదిరిపోకుండా ఎప్పటికీ అలాగే ఉంటాయి
ఈ సమయంలో ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి గుండె ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీ తండ్రి మరణవార్త నా హృదయాన్ని కలచి వేసింది.. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను
నా జీవితాన్ని ప్రభావితం చేసిన అతి కొద్దీ మందిలో మీరు ఒకరు.. మిమ్మల్ని మరువలేను.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
మీ తల్లి మరణం నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుకి ప్రార్థిస్తున్నాను
నువ్వు మా మధ్య లేవని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్ర్రర్థిస్తున్నాను
మీతో గడిపినా ఆ క్షణాలు తియ్యని జ్ఞాపకాలు.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
మీ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాను.. ఓం శాంతి
మీ మరణం కల అయితే బాగుండు.. ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను.. ఓం శాంతి
Friend Father Death Condolence Message In Telugu
Losing our beloved one really hurts a lot.There will be many memories of that personleft behind us. If a friend father dies then that is biggest lost for our friend in his life. On that moment, below we havegiven you some “Friend father deathcondolence message in telugu”. share thesemessage on that moment.
మీ తండ్రి చాలా మంచి వ్యక్తి, ఆయనలాగే మరెవరూ లేరు,
ఆయన జ్ఞాపకం ఎప్పుడూ మన హృదయాల్లోనే ఉంటుంది
ఈ కష్ట సమయాన్ని అధిగమించమని నేను మీ కోసం మరియు మీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నాను.
మీరు ఒంటరిగా లేరు, నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను
మీ తండ్రిగారు గడిచినట్లు వినడానికి చాలా బాధగా ఉంది
ప్రస్తుతం ఏమి చెప్పలో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం నేను మీ గురించి ఆలోచిస్తున్నాను
నేను మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను
Friend Mother Death Condolence Message In Telugu
If our friend loses his mother, then that is greatest loss in his life. Mother is the first god for every one in their life. Below we have given you some “Friend mother death condolence message in telugu” share these at that moment.
అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు
ప్రస్తుతం ఏమి చెప్పాలో నాకు తెలియడం లేదు
నేను మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను
మీ తల్లి చనిపోయిందని విన్నందుకు క్షమించండి,
మీ గురించి ఆలోచిస్తూ.. మీ కోసం దేవుణ్ణి ప్రార్థించడం !
మీ తల్లి గారి మరణం చాలి భాధకలిగించింది,
మీకోసం మీ కుటుంబం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను!
Death Condolence message in telugu language
There are many Death condolence messages on the internet.But only some are available in telugu language. Below we have given you “Death Condolence messages in telugu
language”. share these messages at that moment.
ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధని అర్ధం చేసుకోగలను. మీ కోసం మీ కుటుంబ శ్రేయస్సు కోసం ఆ పరమాత్ముడిని ప్రార్ధిస్తున్నాను
మీకు కలిగిన నష్టం గురించి తెలిసి చాలా బాధపడ్డాను
నా ప్రార్థనలు మీతోనే ఉంటాయి
ప్రతీ ఒక్కరూ ఓదో రోజు మరణించాల్సిందే
మీకు కలిగిన నష్టం వర్ణించలేనిది
మీకు కుటుంబానికి తోడుగా ఆ దేవుడు ఉంటాడు.. అందుకు ప్రార్థిస్తున్నాను