Teachers Day Wishes In Telugu
Teachers Day Wishes in Telugu & English
Teachers Day is Celebrated on 5th September in the Honour for our Teachers and Guru’s. This day is Celebrated on the Birthday of India’s First Vice President Sarvepalli Radhakrishna. He is Renowed Scholor, Philosopher, Bharat Ratna Awardee.
On this Day in Almost all Schools in India children’s Play the role of teachers one day. The experience the teachers job on that day. This Event is Celebrated in a Competetive and Encouraging way. Teachers in Shools and Colleges will be awarded for their services. Below we are giving you the Teachers Days Wishes, So that You can Share it with your Teachers and get Blessed.
Teachers Day Wishes in English
You have always been an excellent educator who knew how to illuminate a soul with its light. Happy Teacher’s Day to my favorite teacher!
The best teachers teach from the heart, not from the book. Thank you for being a wonderful teacher. Happy Teacher’s Day!
All the efforts and hard work you invested to bring out the best in us can never be repaid in mere words. We can only feel grateful for having a teacher like you!
Teacher, you have always challenged me to work hard and get good grades. I will always remember you. Happy Teacher’s Day!
Our parents gave us life and it was you who taught us how to live it. You introduced honesty, integrity, and passion to our character. Happy Teacher’s Day!
Teaching is the one profession that creates all other professions. Thank you for helping me become the person I am today. Happy Teacher’s Day
A Teacher presents the past, reveals the present, and creates the future.
Thanks teacher for making my world so perfect. Happy Teacher’s Day!
My child’s future is so much brighter because of you. Thank you for being an outstanding teacher. Best wishes for Teachers Day.
Admiration, devotion, education, inspiration and compassion are what you have. So I give you a toast to you, my teacher, because you deserve to be celebrated.
Teachers Day Wishes in Telugu
నా ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే నా ప్రియమైన గురువుగారికి..
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
మార్చలేని గతం గురించి ఆలోచించకుండా
చేతిలో ఉన్న భవిష్యత్తు కోసం శ్రమించు.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే.. దానికి ఆధారమైన దారం గురువు.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో..
భూమిని చూసి ఓర్పును నేర్చుకో…
చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో..
ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో..
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర:
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ:
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా.. వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం – అబ్దుల్ కలాం
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
కరోనా వచ్చినా… లాక్ డౌన్ ఉన్నా.. ఆన్ లైన్ లో అయినా.. ఆఫ్ లైన్ లో అయినా.. విద్యార్థులకు విజ్ణానాన్ని పంచేవాడే గురువు… హ్యాపీ టీచర్స్ డే…
కరోనా వంటి సందర్భాలలో తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ.. విద్యార్థులకు వెలుగు పంచేవాడే నిజమైన గురువు.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు…
విద్యార్థి జీవితాన్నిసరైన దారిలో పెట్టేది గురువు… కొట్టినా.. తిట్టినా.. తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం ఒక్క టీచర్ కే.. హ్యాపీ టీచర్స్ డే…
అందరికీ మీరు కేవలం టీచర్లే కావచ్చు.. కానీ మాకు మాత్రం మీరే హీరోలు.. మీరే మాకు ప్రేరణ.. హ్యాపీ టీచర్స్ డే…