Money Quotes In Telugu
Money Quotes In Telugu
Money is the Most powerful thing in this world. Money can buy anything, it can solve any problems in this society. Everybody revolves around Money like Earth revolves around Sun.
Without money, we can’t buy, we can’t travel, we can’t built home, can’t do business and many more. Though Education is for Knowledge, We study and Work only to get good job or to earn more. Present only medium of Exchange has changes from currency to digital money, but money is same.
Nothing is more powerful than money in this world. Here we are giving you some of the Best Selected Quotes on Money. Share these and Spread the Greatness of Money.
10 Money Quotations in Telugu
“డబ్బు లేకపోవడం కాదు
సద్గుణాలు లేకపోవడమే నిజమైన పేదరికం”
“మంచి పని చేయడానికి కావాల్సింది డబ్బు కాదు
మంచి మనసు, దృఢ సంకల్పం”
“సంతోషాన్నిచ్చేది డబ్బు, వైభవం కాదు
ప్రశాంతమైన మనస్సు”
“దేశానికి ఉపయోగపడని శరీరం
డబ్బు ఎంత పెరిగినా వృధానే”
“డబ్బుంటే సరిపోదు మంచి వ్యక్తిత్వం ఉంటేనే
సమాజం గౌరవిస్తుంది”
“డబ్బు మనిషిని మార్చదు
డబ్బు మనిషి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది”
“డబ్బు..
నోరు లేకుండానే పలికిస్తుంది
కళ్ళు లేకుండానే శాసిస్తుంది
చేతులు లేకుండానే ఆడిస్తుంది
కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది
లేని బంధాలను కలిపేస్తుంది
ఉన్న బంధాలను తుడిపేస్తుంది
మనసు లేని “Money”
మనిషి చేసిన “Money””
“ప్రపంచంలో అన్ని అనర్ధాలకు మూలం దానం..!
డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించు”
“ఏ మనిషి సంతోషం చౌకో అతడే ధనవంతుడు”
“డబ్బులు ఎవరికీ ఊరికే రావు”
“ఆకలితో ఉన్న కడుపు
ఖాళీగా ఉన్న జేబు
ముక్కలైన మనసు
ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి”