Happy New Year 2022 Sms In Telugu

Happy new year 2022 sms in telugu: Days are gone when we use to send SMS wishing our friends, relatives, and well wishers on the occasion of New year. Though sending SMS has become outdated and old, still we like to send it.

Here below we have selected some of the best “Happy new year 2022 SMS in telugu”. Share these with your friends, relatives and well wishers.

Happy New Year 2022 Sms In Telugu

ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి, 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు

చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్సరం.. మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ.. 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు

నిన్నిటి వరకు నేర్చుకున్నాం.. రేపటి కోసం ఆలోచిద్దాం.. 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ 2022 సంవత్సరం.. మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *