Varalakshmi Vratham Wishes In Telugu

Varalakshmi Vratham Wishes In Telugu

Varalakshmi Vratham is Celebrated to Propitiate Goddess Lakshmi Devi. It is celebrated on the Friday before the Full moon day of Shravana Month based on Hindu Calender. It is Celebrated by People in Tamilnadu, Andhrapradesh, Telangana, Karnataka and also Sri Lanka.

Varalakshmi Vratham will be performed by Hindu women for the well being of their family members. It is Believed that Worshipping Goddess Mahalakshmi on this day Eualent to worshipping Astalakshmi who is the Eight Goddess of Wealth, Earth, Wisdom, Love, Fame, Peace, Contentment, and Strength. Below we are giving you the Best selected Varalakshmi Vratham wishes so that you can share it on your Social media platform.

Varalakshmi Vratham Wishes In Telugu

మీ ఇంట వరలక్ష్మీ వ్రతం ఫలవంతమై..
లక్ష్మిదేవి అనుగ్రహం, అష్టైశ్వర్యాలు లభించాలని కోరుకుంటూ..
– అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు

పవిత్ర శ్రావణ మాసంలో..
వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్న..
మహిళలు, వారి కుటుంబ సభ్యులకు..
ఆ లక్ష్మీ దేవి కృప కలగాలని ఆశిస్తూ..
అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

తెలుగింటి ఆడపడుచులకు సౌభాగ్యాన్ని,
ఐశ్వర్యాన్ని ఇచ్చే పండుగ వరలక్ష్మీ వ్రతం..
అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

మీకు అంతా మంచే జరగాలని,
శ్రావణలక్ష్మి దీవెనలు
ఎల్లప్పుడూ మీకు లభిచాలని కోరుకుంటూ..
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

ఆ లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభించాలని కాంక్షిస్తూ..
అందరికీ వరలక్ష్మీ వ్రత పండుగ శుభాకాంక్షలు

మీ ఇంట వరలక్ష్మీ వ్రతం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని.. విజయవంతంగా అమ్మవారి అనుగ్రహం కలగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

తెలుగు మహిళలకు సౌభాగ్యాన్ని.. ఐశ్యర్యాన్ని ఇచ్చే ఏకైక పండుగ.. వరలక్ష్మీ వ్రతం.. ఈ సందర్భంగా అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

మీకు ఎల్లప్పుడూ అంతా మంచే జరగాలని, శ్రావణ మాసంలో లక్ష్మీదేవి దీవెనలు లభించాలని.. కోరుకుంటూ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

కరోనా వంటి కష్ట కాలంలోనూ మీ అందరికీ అంతా మంచే జరగాలని, ఆ వరలక్ష్మీ దేవి ఆశీస్సులు మీకు తప్పక లభించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు…

వరలక్ష్మీ దేవి మీకు సిరిసంపదలు కలుగజేయాలని.. మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వెలిగిపోవాలని.. కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *