Christmas Greetings Telugu Lo
Christmas Greetings Telugu Lo: Christmas is the biggest festival Celebrated by billions on the earth. As this festival coincides with New Year, Many Celebrate both in a Grand way. Christmas is Celebrated on the Occasion of Jesus Christ Birthday.
Jesus was born in 6th BCE. Exact date of birth of Jesus is unknown but Church fathers of 3rd Century estimated that Jesus would have born on December 25 according to Gregorian Calendar. On the Occasion of Christmas, we have brought you the best “Christmas Greeting in Telugu”. Share these with your well wishers, friends, relatives.
Christmas Greetings Telugu Lo
నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును – ద్వితియోపదేశకాండము 28-8
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే – యోహాను 5:13
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
ఆజ్ఞ దీపముగాను
ఉపదేశము వెలుగుగాను ఉండును
శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు
– సామెతలు 6:23
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెను – 1 కొరింథి 2:4
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును – ద్వితీ 30:5
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దు – 2 కొరింథీ 6:1
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
ఆయన వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు – దానియేలు 2:21
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి – 1 కొరింథీ 6:20
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది – కీర్తనల గ్రంథము 103:11
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును ? – మత్తయి సువార్త 5:46
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు